వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడితే..? 

షేర్ చేయండి:
వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడితే..? 

సాక్షి లైఫ్ : వంట నూనెను మళ్లీ ఉపయోగించినప్పుడు, దాని ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్ల స్థాయిలు పెరుగుతాయని మీకు తెలుసా..? అవును! ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ,ఛాతీ నొప్పి ప్రమాదాన్ని పెంచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 


 ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

వంటనూనె తయారీ ప్రక్రియలో రసాయనాలను ఉపయోగిస్తారు. అలాంటి నూనె వంట కోసం ఉపయోగించే ప్రతిసారీ దుర్వాసన వస్తుంది. ఆరోగ్యంగా ఉండడం కోసం వంట నూనెలను మరోసారి అస్సలు ఉపయోగించకూడదు. అసలు వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడితే.. ఎలాంటి సమస్యలు వస్తాయనేది తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి. 

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.