యాంటీ ఏజింగ్ అంటే ఏమిటి..?  

షేర్ చేయండి:
యాంటీ ఏజింగ్ అంటే ఏమిటి..?  

సాక్షి లైఫ్ : దేని కారణంగా స్కిన్ అలెర్జీలు తలెత్తుతాయి..? యాంటీ ఏజింగ్ కోసం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యాంటీ ఏజింగ్ పద్దతులు ఎన్నిరకాలున్నాయి..? ఎలాంటి వారికి స్కిన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి..? ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే ఎం జరుగుతుంది..? ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? 

ఇది కూడా చదవండి.. మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఏమిచేయాలి..? ఏం చేస్తే చర్మ సమస్యలు రావు..? ముఖానికి లోషన్స్ రాస్తే ఏమైనా సమస్యలు వస్తాయా..? ఎలాంటి లోషన్స్ వాడకూడదు..? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. జూనోటిక్ వ్యాధులు రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..? 

  ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

ఇది కూడా చదవండి.. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కు ఇవి చాలా అవసరం.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.