Bone Cancer : బోన్ క్యాన్సర్ అంటే ఏమిటి..? ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : బోన్ క్యాన్సర్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రైమరీ బోన్ క్యాన్సర్, సెకండరీ బోన్ క్యాన్సర్ మధ్య తేడా ఏమిటి? బోన్ క్యాన్సర్ ఎంత అరుదైన వ్యాధి? ఎవరికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది? ఇది అంటువ్యాధినా? బోన్ క్యాన్సర్ మొదట ఎలా ప్రారంభమవుతుంది? సాధారణ ఎముక నొప్పికి, బోన్ క్యాన్సర్ నొప్పికి తేడా ఎలా గుర్తించాలి? రాత్రిపూట ఎక్కువయ్యే ఎముక నొప్పి ఎంత ప్రమాదకరమైన సంకేతం? శరీరంలో ఎముకల వద్ద వాపు లేదా గడ్డ కనిపిస్తే అది బోన్ క్యాన్సర్ సూచన కావచ్చా? చిన్న దెబ్బకే ఎముక విరగడం కూడా ఈ వ్యాధి లక్షణమేనా? నిర్ధారణ ఎలా..?
బోన్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు ఏమిటి? జన్యుపరమైన కారణాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే మనకు వచ్చే అవకాశాలు పెరుగుతాయా? గతంలో రేడియేషన్ చికిత్స తీసుకున్నవారిలో ప్రమాదం ఎక్కువా? రసాయనాలు, ధూమపానం లేదా మద్యం బోన్ క్యాన్సర్‌కు కారణమవుతాయా? ఈ వ్యాధి ఎక్కువగా శరీరంలోని ఏ ఎముకల్లో కనిపిస్తుంది? ఎక్స్‌రే, MRI, CT స్కాన్, PET స్కాన్ వంటి పరీక్షలు ఎప్పుడు అవసరం అవుతాయి? బయాప్సీ ఎందుకు అత్యంత కీలకమైన పరీక్షగా భావిస్తారు? రక్త పరీక్షల ద్వారా బోన్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా?
ప్రారంభ దశలో ఈ వ్యాధిని గుర్తించడం ఎందుకు చాలా ముఖ్యమైనది?బోన్ క్యాన్సర్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఎప్పుడు అవసరం అవుతాయి? టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక చికిత్సలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఎముకను తొలగించకుండా చికిత్స చేసే అవకాశాలు ఉన్నాయా? కృత్రిమ ఎముకలు లేదా ఇంప్లాంట్లు ఎప్పుడు అమర్చాల్సి వస్తుంది?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
చికిత్స అనంతరం సాధారణ జీవితానికి తిరిగి రావచ్చా? ఈ వ్యాధి ఇతర అవయవాలకు వ్యాపిస్తుందా? చికిత్స తర్వాత మళ్లీ వచ్చే అవకాశం ఎంత ఉంటుంది? ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
