చికున్ గున్యా ఫీవర్ అంటే.. ఏమిటి..?
సాక్షి లైఫ్ : చికున్‌గున్యా జ్వరం లక్షణాలు ఏమిటి..? చికున్‌గున్యా ఎలా సంక్రమిస్తుంది..? చికున్‌గున్యా జ్వరాన్ని ఎలా నివారించాలి..?చికున్‌గున్యా జ్వరానికి వ్యాక్సిన్ ఉందా? చికున్‌గున్యా జ్వరం ఎలా నిర్ధారిస్తారు..? చికున్‌గున్యా జ్వరానికి చికిత్స ఏమిటి? చికున్‌గున్యా ప్రాణాంతకమైందా..? చికున్‌గున్యా జ్వరం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది..? చికున్‌గున్యా తో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా వస్తాయా..? చికున్‌గున్యా జ్వరం ఒక్కసారి వస్తే మళ్లీ వస్తుందా?
ఇది కూడా చదవండి.. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. ఆహారంలో తగినంత ప్రొటీన్‌ని పొందాలంటే..? ఎక్కువగా ఏమి తినాలి..?
ఇది కూడా చదవండి.. మగ దోమలు మనుషుల్ని ఎందుకు కుట్టవో మీకు తెలుసా..?
ఒక్కో జ్వరాన్ని బట్టి ఆయా లక్షణాలు మారుతూ ఉంటాయి. వైరల్ ఫీవర్ రావడానికి ప్రధాన కారణాలు..? వైరస్ లకు బ్యాక్టీరియాలు తేడా ఏంటి..? మాన్ సూన్ లో వచ్చే వ్యాధుల నుంచి ఎలా సంరక్షించుకోవాలి..? హై గ్రేడ్ ఫీవర్ అంటే..? చికున్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయి..? వైరల్ ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టొచ్చు..? సింపుల్ ఫీవర్ సింటంస్ ఎలా ఉంటాయంటే..? బాడీ పెయిన్స్ , తలనొప్పి ఎలాంటి ఫీవర్ విషయంలో ఎక్కువగా ఉంటాయి..?
మలేరియా ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి..? వర్షాకాలంలో ఎక్కువగా ఎలాంటి జ్వరాలు వస్తాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. మొయినుద్దీన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి.. హిమోగ్లోబిన్ పెరగాలంటే..? ఈ ఆహారాలు తినండి..
ఇది కూడా చదవండి.. ఇవి స్త్రీ, పురుషులకు ఒక వరం లాంటివి..
ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
