హెమటోలాజిక్ క్యాన్సర్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సకాలంలో గుర్తించి చికిత్స అందకపోవడంవల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్లలో అనేక రకాలున్నాయి. అటువంటి వాటిలో బ్లడ్ క్యాన్సర్ అనేది ఒకటి. దీని గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా జరుపుకుంటారు. ఈ వ్యాధి లక్షణాలు, రోగనిర్ధారణ పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..బరువు తగ్గించడంలో గుమ్మడి గింజల పాత్ర..?
ఇది కూడా చదవండి..మొలకలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..పోషకాహార లోపాన్ని ఎలా గుర్తించాలి..?
బ్లడ్ క్యాన్సర్ అనేది..
క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ముందుగా దీనిని గుర్తించడం ద్వారా ప్రాణాంతకం కాకుండా జాగ్రత్తపడొచ్చు. క్యాన్సర్ రకాల్లో బ్లడ్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది. దీని గురించి అందరికీ అవగాహన చాలా అవసరం. అందుకోసం కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. క్యాన్సర్ అనేది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేసే క్యాన్సర్‌లను కొన్నిపేర్లతో పిలుస్తారు. రక్త క్యాన్సర్ అనేది ఈ వ్యాధి తీవ్రమైన రకం బ్లడ్ క్యాన్సర్ ను హెమటోలాజిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు.
ఇది కూడా చదవండి..ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
