Diabetes : షుగర్ ఉన్నవారికి చెడుకొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
సాక్షి లైఫ్ : LDL స్థాయిలు వయసును బట్టి మారుతాయా? పురుషులు, మహిళల్లో LDL స్థాయిల విషయంలో తేడా ఉంటుందా? చిన్న వయసులోనే LDL ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? పిల్లల్లో కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందా? వంశపారంపర్యంగా LDL ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందా? కుటుంబంలో గుండె జబ్బులు లేదా కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? LDL పెరిగిందని ముందుగానే గుర్తించడానికి లక్షణాలు ఉంటాయా?
ఎలాంటి లక్షణాలు లేకపోయినా LDL ఎక్కువగా ఉండవచ్చా? LDL పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? LDL కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెకు ప్రమాదమా..? LDL గుండె ధమనులను ఎలా ప్రభావితం చేస్తుంది? ధమనుల్లో కొవ్వు పేరుకుపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? LDL ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్ ఎటాక్ మాత్రమే వస్తుందా?డయాబెటిస్, బీపీ ఉన్నవారు LDL విషయంలో ఎందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి?
ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, మద్యం LDLపై ప్రభావం చూపుతాయా?LDL ఎంత ఉంటే ఎక్కువగా ఉన్నట్లు భావించాలి? LDL ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదేనా? ప్రతి వ్యక్తికి LDL లక్ష్య స్థాయి ఒకేలా ఉంటుందా? LDLతో పాటు HDL, ట్రైగ్లిజరైడ్స్‌ను కూడా పరీక్షించాలా? లిపిడ్ ప్రొఫైల్‌లో ఏ విలువలను గమనించాలి? LDL తగ్గించడానికి మందులు ఎప్పుడు అవసరం అవుతాయి?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
కొలెస్ట్రాల్ మందులు జీవితాంతం వాడాల్సి వస్తుందా? LDL తగ్గిందని మందులు స్వయంగా ఆపేయవచ్చా? గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ ఎలాంటి ఆహారం, వ్యాయామం, జీవనశైలి అలవాట్లు పాటించాలి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
