How to Prevent Weight Gain : టాబ్లెట్లు వాడుతున్నప్పుడు బరువు పెరగకుండా ఎలా నియంత్రించాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రతి టాబ్లెట్ వల్ల లావు అవుతారా? మందులు ప్రారంభించిన తర్వాత బరువు ఎందుకు పెరుగుతుంది? బరువు పెరగడానికి మందులే కారణమని ఎలా తెలుసుకోవాలి? టాబ్లెట్లు వాడటం వల్ల ఆకలి ఎక్కువ అవుతుందా? కొన్ని మందులు శరీరంలో నీరు నిల్వ చేసి బరువు పెంచుతాయా? మందులు వాడుతున్నప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు ఎందుకు పెరుగుతుంది? డయాబెటిస్, బీపీ మందులతో బరువు పెరుగుతుందా? హార్మోన్ మందులు వాడితే లావు అవుతారా? స్టెరాయిడ్ మందులతో బరువు ఎందుకు పెరుగుతుంది?

యాంటీ డిప్రెసెంట్ మందులు బరువుపై ప్రభావం చూపుతాయా? నిద్ర కోసం వేసుకునే టాబ్లెట్లతో బరువు పెరిగే అవకాశం ఉందా? మందులు మొదలుపెట్టిన వెంటనే బరువు పెరగడానికి కారణమేంటి? ఒకే మందు అందరికీ ఒకే విధంగా బరువు పెంచుతుందా? మందులు వాడుతున్నప్పుడు డైట్ ఎలా ఉండాలి? టాబ్లెట్లు వేసుకుంటూనే వ్యాయామం చేస్తే బరువు పెరగకుండా ఉండొచ్చా?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 

మందుల వల్ల పెరిగిన బరువు తగ్గించుకోవచ్చా? మందుల వల్ల బరువు పెరగడం తాత్కాలికమా, శాశ్వతమా? టాబ్లెట్ల వల్ల శరీరంలో మెటబాలిజం నెమ్మదిస్తుందా? మందులు వాడటం వల్ల ఆకలి, తీపి పదార్థాల కోరిక పెరుగుతుందా? మందుల వల్ల బరువు పెరిగిందా లేక జీవనశైలి కారణమా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.