లెప్టిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి..?

షేర్ చేయండి:
లెప్టిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : అధిక బరువు ఉన్నవారిలో లెప్టిన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆకలి వేస్తుందనే సంకేతాలను మెదడు సరిగ్గా గుర్తించదు. ఈ పరిస్థితినే "లెప్టిన్ రెసిస్టెన్స్" అంటారు. దీనివల్ల మెదడుకు "ఆకలి తీరిపోయింది" అనే సంకేతం అందదు. దీంతో ఎక్కువగా తినేస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

 

లెప్టిన్ రెసిస్టెన్స్ లక్షణాలు..  

తరచుగా ఆకలి వేయడం

ఎక్కువగా తినడం (ఓవర్‌ఈటింగ్)

బరువు పెరగడం

కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలలో అసమతుల్యత

ఫ్యాటీ లివర్

తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం

శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం

సెక్స్ హార్మోన్ల లోపం

మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, లెప్టిన్ సమస్యలు ఉన్నాయేమో ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

లెప్టిన్ ఎక్కువగా ఉంటే వచ్చే సమస్యలు..  

డిప్రెషన్

తరచుగా ఆకలి వేయడం

మానసిక సమస్యలు

ఫ్యాటీ లివర్

రాబ్సన్-మెండెన్‌హాల్ సిండ్రోమ్..  

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.