లివర్ సెల్ డెత్ అంటే..? కారణాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మానసిక సమస్యలకు కాలేయానికి ఏమైనా సంబంధం ఉంటుందా..? గట్ హెల్త్ తో లివర్ హెల్త్ కు ఏమైనా సంబంధం ఉందా..? కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ ఇవన్నీ కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..? మనం తీసుకునే ప్రతి ఔషధం మొదట దేనిపై ప్రభావం చూపిస్తుంది..? యాంటీ బయాటిక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? ఎలాంటి సందర్భాల్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువై, గుడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఆరోగ్యంపై గట్ బ్యాక్టీరియా కారణంగా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి..? చాలా కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి..? కలుషిత ఆహారం లేదా నీళ్ల వల్ల హెపటైటిస్ ఒకరి నుంచి మరొకరికి వస్తుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈకింది  వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?


ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.