ప్లేట్లెట్ డోనేషన్ అంటే ఏమిటి..?

షేర్ చేయండి:
ప్లేట్లెట్ డోనేషన్ అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : రక్త దానం చేయడానికి ముందు రక్త పరీక్షలు చేయాలా? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరెవరికి దానం చేయవచ్చు..? రక్తాన్ని ఎలా నిల్వ చేస్తారు..?రక్త గ్రూప్ ఒకటైతే ఎవరికెవరికి ఇవ్వవచ్చు? రక్తదానం చేయడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఏ సందర్భాల్లో రక్త దానం అత్యవసరమవుతుంది?

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

రేర్ బ్లడ్ గ్రూప్స్ ఏమేం ఉన్నాయి..? అలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? రక్తదానం చేయడానికి ముందు భోజనం ఎందుకు చేయాలి? అనే అంశాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రముఖ జనరల్ ఫిజీషన్ డాక్టర్ కృపన్ కుమార్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.