Cancerous Lumps and Cysts : క్యాన్సర్ గడ్డలు, సిస్టుల మధ్య తేడా ఏంటి..?
సాక్షి లైఫ్ : శరీరంలో కనిపించే ప్రతి గడ్డ క్యాన్సర్ సంకేతమేనా, సాధారణ గడ్డలు ఎలా ఉంటాయి, అవి నొప్పితో ఉంటాయా లేదా నొప్పిలేకుండా ఉంటాయా, క్యాన్సర్ గడ్డలు ఎలా గుర్తించాలి, అవి కఠినంగా ఉంటాయా, గడ్డ పరిమాణం పెరుగుతుంటే అది ప్రమాద సూచనా, గడ్డ కదులుతుందా లేక ఒకే చోట స్థిరంగా ఉంటుందా అంటే ఏమిటి, చర్మం రంగు మారడం లేదా ఎర్రబడటం క్యాన్సర్ లక్షణమా, గడ్డతో పాటు నొప్పి, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు ఉంటే ఏమి అర్థం, ఎంతకాలం గడ్డ ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి..?
మహిళల్లో బ్రెస్ట్ గడ్డలను ఎలా గుర్తించాలి, కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఎంత జాగ్రత్త అవసరం, స్కాన్‌లు , బయాప్సీ వంటి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా, గడ్డ మృదువుగా ఉంటే అది ప్రమాదకరమా కాదు, గడ్డను తాకినప్పుడు నొప్పి లేకపోతే అది క్యాన్సర్ అయ్యే అవకాశముందా, ఒకేసారి ఒక్కటి కంటే ఎక్కువ గడ్డలు వస్తే ఏమి సూచిస్తుంది, గడ్డలు త్వరగా పెరగడం ఎంతవరకు ప్రమాదకరం, గడ్డపై చర్మం ముడుచుకుపోవడం లేదా గుంటలా కనిపించడం ఎందుకు జరుగుతుంది.
జ్వరంతో పాటు గడ్డలు ఉంటే అది ఇన్ఫెక్షన్‌నా లేక మరేదైనా సమస్యనా, శరీరంలోని ఏ భాగాల్లో గడ్డలు ఎక్కువగా వస్తే జాగ్రత్తగా ఉండాలి, లింఫ్ నోడ్స్ వాపు క్యాన్సర్ సంకేతమా, గడ్డను నొక్కితే కదిలితే అది సాధారణమా, హార్మోన్ల మార్పులు గడ్డలు ఏర్పడటానికి కారణమవుతాయా, పురుషుల్లో కూడా బ్రెస్ట్ గడ్డలు వస్తాయా, చిన్న వయసులో గడ్డలు వస్తే ఎంతవరకు సీరియస్, గడ్డలు స్వయంగా తగ్గిపోతే డాక్టర్‌ను కలవాల్సిన అవసరం ఉందా..?
అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ వంటి పరీక్షలు ఎప్పుడు అవసరం, గడ్డల విషయంలో హోం రెమిడీస్ ఉపయోగించడం సురక్షితమా, గడ్డలు ఉన్నప్పుడు వ్యాయామం చేయడం సరేనా, గడ్డను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు రావచ్చు, క్యాన్సర్ గడ్డలు శరీరంలో ఇతర భాగాలకు ఎలా వ్యాపిస్తాయి, ఆహారం, జీవనశైలి గడ్డలపై ప్రభావం చూపుతాయా..?
ముందస్తు స్క్రీనింగ్ ద్వారా గడ్డలను ఎలా త్వరగా గుర్తించవచ్చు, గడ్డపై వేడి లేదా చల్లదనం అనిపించడం ఏమి సూచిస్తుంది, గడ్డలు ఒకే పరిమాణంలో ఉండి మార్పు లేకపోతే సురక్షితమా, గడ్డల వల్ల చర్మం గట్టిపడటం లేదా పొడిగా మారడం ఎందుకు జరుగుతుంది, నొప్పి లేకుండా పెరుగుతున్న గడ్డలు ఎంతవరకు ప్రమాదకరం, గడ్డలు రాత్రిపూట ఎక్కువగా నొప్పి ఇవ్వడం ఏమైనా ప్రత్యేక కారణమా, శరీర బరువు అకస్మాత్తుగా తగ్గిపోతే గడ్డలతో సంబంధం ఉందా, అలసట,ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు గడ్డలతో కలిసి ఉంటే ఏమి అర్థం, గడ్డలపై పుళ్లు రావడం ఇన్ఫెక్షన్ సంకేతమా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
రక్తస్రావం గడ్డలతో కలిపి కనిపిస్తే ఎంత సీరియస్, గడ్డలు హార్డ్‌గా మారడం ఏ దశలో జరుగుతుంది, పిల్లల్లో గడ్డలు కనిపిస్తే వెంటనే పరీక్షలు అవసరమా, గడ్డలపై ఒత్తిడి పెడితే పరిమాణం మారుతుందా, లోపలి భాగాల్లో ఉన్న గడ్డలను ఎలా గుర్తించాలి, స్కాన్‌లో గడ్డ కనిపించిన వెంటనే అది క్యాన్సర్ అని భావించాలా, గడ్డలు తగ్గడానికి ఎంత సమయం పడుతుంది..?
డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఏ వివరాలు చెప్పాలి, రెండో అభిప్రాయం తీసుకోవడం అవసరమా, క్యాన్సర్ గడ్డలు, సిస్టులు మధ్య తేడా ఏమిటి, గడ్డలతో పాటు జ్వరము లేదా చెమటలు రావడం హెచ్చరిక సంకేతమా, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చు వంటి అనేక ప్రశ్నలకు ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. రాము దాములూరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
