లివర్ హెల్త్ కు ఎమోషన్స్ కు లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : గట్ హెల్త్ తో లివర్ హెల్త్ కు ఏమైనా సంబంధం ఉంటుందా..? ఎలాంటి సందర్భాల్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువై, గుడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది..? కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ తో కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..? లివర్ సెల్ డెత్ అంటే..? చాలా కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి..? కలుషిత ఆహారం లేదా నీళ్ల వల్ల హెపటైటిస్ ఒకరి నుంచి మరొకరికి వస్తుందా..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? లివర్ ఏమేం చేస్తుంది..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ కాలేయ కొవ్వు కు కారణమవు తుంది..? ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి.. మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఆరోగ్యంపై గట్ బ్యాక్టీరియా కారణంగా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి..? మానసిక సమస్యలకు కాలేయానికి ఏమైనా సంబంధం ఉంటుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. కడుపు ఉబ్బరంగా ఉండడానికి కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
