కడుపు ఉబ్బరంగా ఉండడానికి కారణాలు..?

సాక్షి లైఫ్ : ఎంత బరువు ఎక్కువుంటే అన్ని రోగాలు.. వస్తాయా..?  బరువు తగ్గాలనుకుంటే బెస్ట్, సేఫ్ సర్జరీ..? కడుపు క్యాన్సర్ నుంచి బయటపడాలంటే..? ఏమి చేయాలి..? చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్..రావడానికి కారణాలు ఇవే..? కొంచెం తిన్నా కడుపు నిండిపోవడం.. ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి..?  


ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే స్టమక్ క్యాన్సరేమో..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. విమలాకర్ రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-care-tips stomach-cancer lung-cancer-symptoms cancer-types cancer-deaths cervical-cancer cancer-treatment stomach-ache
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com