వరల్డ్ ఒబెసిటీ డే : ఊబకాయానికి, దీర్ఘకాలిక వ్యాధులకులింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఊబకాయం ఎలా కారణమవుతుంది? దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచడంలో అధిక శరీర కొవ్వు పాత్ర ఏమిటి? ఊబకాయం రక్తపోటు లేదా స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రారంభానికి దారితీస్తుందా? రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఊబకాయం ఎలా ప్రభావితం చేస్తుంది..? ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది?
ఇది కూడా చదవండి..ఒబేసిటీకి, నైట్ షిఫ్ట్ కి, ఇన్ఫెర్టిలిటీకి సంబంధం ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
హృదయనాళ వ్యవస్థపై ఊబకాయం దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటి? ఊబకాయం, స్లీప్ అప్నియా, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల మధ్య సంబంధం ఉందా? ఊబకాయం వల్ల కలిగే వాపు ఆర్థరైటిస్ లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఎలా దోహదపడుతుంది? అనే అంశాలకు సంబంధించి వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..నైట్ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..?
ఇది కూడా చదవండి..ఊబకాయానికి ప్రధాన కారణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒబేసిటీకి, నైట్ షిఫ్ట్ కి, ఇన్ఫెర్టిలిటీకి సంబంధం ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
