బర్డ్ ఫ్లూ కి చికిత్స ఏమిటి..?
సాక్షి లైఫ్ : కోళ్ల నుంచి లేదా ఇతర పక్షుల నుంచి బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది..? పక్షులలో బర్డ్ ఫ్లూ సాధారణ లక్షణాలు ఏమిటి..? బర్డ్ ఫ్లూ సంక్రమించ డానికి ప్రధాన ప్రమాద కారకాలు ఏమిటి? కొన్ని పక్షి జాతులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందా..? పక్షికి బర్డ్ ఫ్లూ ఉందో లేదో మీరు ఎలా గుర్తించవచ్చు..? మనుషులలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? బర్డ్ ఫ్లూనకు గురైన తర్వాత ఎంత సమయానికి లక్షణాలు కనిపిస్తాయి? మనుషులలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కాలానుగుణ ఫ్లూ లక్షణాలతో సమానంగా ఉంటాయా? బర్డ్ ఫ్లూ బారిన పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ఇది కూడా చదవండి.. ప్రొస్టేట్ గ్రంథిలో వాపు వచ్చినప్పుడు.. ఏం జరుగుతుంది..?
ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..?
బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)కు ప్రధాన కారణమేమిటి? బర్డ్ ఫ్లూని నిరోధించడానికి ఏవైనా టీకాలు అందుబాటులో ఉన్నాయా? మనుషులలో బర్డ్ ఫ్లూ చికిత్సకు యాంటీవైరల్ మందులు సహాయప డతాయా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.టి. ఎల్.ఎన్.స్వామి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
