డయాబెటిస్ ఉన్నవారికి ఏమేం రసాలు మంచివి..?

సాక్షి లైఫ్ : డయాబెటిక్ రోగులకు కొన్నిరకాల రసాలు మంచి ఫలితాలు ఇవ్వగలవు, అటువంటి వాటిలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలని,నియంత్రణలతో తీసుకోవాలి. డయాబెటిక్ రోగులకు మేలు చేసే కొన్ని రసాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

అల్లం: అల్లం రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది.

పసుపు, సొరకాయ: ఇవి రెండూ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. వాటి రసం తాగడం వల్ల షుగర్ లెవెల్ పెరగదు, జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

దోసకాయ- దోసకాయ, పుదీనా, కరివేపాకు రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇలాంటి జ్యూస్ లు తాగడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : sugar-levels diabetes-affect sugar-patients best-diabetes-diet diabetic best-fruit citrus-fruits foods-for-diabetics diabetic-diet worst-fruits-for-diabetics diabetics-should-avoid-these-fruits 3-drinks-diabetics-should-avoid
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com