Knee Pain : శస్త్రచికిత్స లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుకోవచ్చా..?
సాక్షి లైఫ్ : చల్లని వాతావరణంలో మోకాళ్ల నొప్పి ఎందుకు పెరుగు తుంది..? కుర్చీలో కూర్చునే విధానం మోకాళ్ల నొప్పిపై ప్రభావం చూపుతుందా..? మోకాళ్ల నొప్పులకు ఆయిల్ మసాజ్ ఉపయోగ పడుతుందా..? ఇంట్లో చేసే ఒక్క సింపుల్ వ్యాయామంతో మోకాళ్ల నొప్పి తగ్గుతుందా..? ఉదయం లేవగానే మోకాళ్ల నొప్పి ఎందుకు ఎక్కువగా ఉంటుంది..? మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్లు ఎందుకు నొప్పిస్తాయి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఎక్కువ బరువు మోకాళ్ల నొప్పులకు కారణమా..? మోకాళ్ల నొప్పులు యువతలో కూడా ఎందుకు పెరుగుతున్నాయి..? రోజూ నడక మోకాళ్లకు మంచిదా లేదా కాదా..? మోకాళ్ల నొప్పులకు వేడి నీటి కాపడం పనిచేస్తుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా.సి.ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
