Knee Health : ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మోకాళ్లపై ప్రభావం పడుతుందా..?
సాక్షి లైఫ్ : మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలు ఏమిటి..? ఇంట్లోనే మోకాళ్ల నొప్పి తగ్గించే సింపుల్ ట్రిక్ ఏంటి..?రోజూ చేసే చిన్న వ్యాయామాలతో మోకాళ్ల నొప్పి తగ్గుతుందా..?మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయి..?వయసు పెరిగితేనే మోకాళ్ల నొప్పులు వస్తాయా..?మోకాళ్ల నొప్పులకు ఆహారం ఎంతవరకు కారణం..?క్యాల్షియం లోపం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయా..?మోకాళ్ల నొప్పి ఉన్నవారు ఏ పనులు చేయకూ డదు..?
శస్త్రచికిత్స లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుకోవచ్చా..? ఉదయం లేవగానే మోకాళ్ల నొప్పి ఎందుకు ఎక్కువగా ఉంటుంది..?మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్లు ఎందుకు నొప్పిస్తాయి..? ఎక్కువ బరువు మోకాళ్ల నొప్పులకు కారణమా..? మోకాళ్ల నొప్పులు యువతలో కూడా ఎందుకు పెరుగుతున్నాయి..? రోజూ నడక మోకాళ్లకు మంచిదా లేదా చెడ్డదా..? మోకాళ్ల నొప్పులకు వేడి నీటి కాపడం పనిచేస్తుందా..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
చల్లని వాతావరణంలో మోకాళ్ల నొప్పి ఎందుకు పెరుగుతుంది..? కుర్చీలో కూర్చునే విధానం మోకాళ్ల నొప్పిపై ప్రభావం చూపుతుందా..? మోకాళ్ల నొప్పులకు ఆయిల్ మసాజ్ ఉపయోగపడుతుందా..? ఇంట్లో చేసే ఒక్క సింపుల్ వ్యాయామంతో మోకాళ్ల నొప్పి తగ్గుతుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. సి. ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
