వేసవికాలంలో నీరసంగా లేకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం అవసరం..?
సాక్షి లైఫ్ : వేసవిలో టోపీ ధరించడం లేదా గొడుగు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వేసవి వేడిని అధిగమించడానికి ఏ ఇంటి నివారణలు ప్రభావ వంతంగా ఉంటాయి? మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎండతగలకుండా ఉండటం ఎందుకు మంచిది? వేసవిలో అధికంగా టీ, కాఫీ తాగడం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
వేసవి కాలంలో సన్‌స్క్రీన్ ఎందుకు అవసరం? వేసవిలో నీరు ఎక్కువగా తాగడం ఎందుకు ముఖ్యం? వడదెబ్బ లక్షణాలు ఏమిటి? తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో పిల్లలు, వృద్ధులను ఎలా రక్షించవచ్చు? వేడి వాతావరణంలో నిర్జలీకరణాన్ని ఎలా నివారించ వచ్చు? వేసవికి ఏ రకమైన దుస్తులు ఉత్తమం? అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. రాహుల్ చిరాగ్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
