కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అవయవ దానం ప్రక్రియ ఎలా పని చేస్తుంది..? అవయవ దానం చేసేవారికి అర్హత ప్రమాణాలు ఏమిటి..? అవయవ దానం గురించి సాధారణ అపోహలుఅనుమానాలు ఏమిటి? అవయవదానం ఇలాంటివారు చేయవచ్చు..? ఎలాంటి వారు చేయకూడదు..? అవయవ కేటాయింపు ఎలా నిర్ణయిస్తారు..? అవయవ దానం విషయంలో చట్టాలు ఏమి చెబుతున్నాయి..? అవయవ మార్పిడి ఇతర దేశాల్లో ఎలా నిర్వహిస్తారు? అవయవ దానం విషయంలో దాతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

అవయవ దానం, అవయవ మార్పిడిలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? అవయవ దానం గ్రహీత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అవయవ దానం చట్టాలు, నిబంధనలు ఏమి చెబుతున్నాయి..? అనే అంశాలకు సంబంధించి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీకి చెందిన సీనియర్ నెఫ్రాలజిస్టు డా. శ్రీకాంత్, యూరాలజిస్టు డా.విజయ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.