పెళ్ళికి ముందు మహిళలు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి..? 

షేర్ చేయండి:
పెళ్ళికి ముందు మహిళలు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి..? 

సాక్షి లైఫ్ : మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు ఉండాలి..? స్త్రీలలో ఎక్కువగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? ఎలాంటి ఆహారపదార్థాలు దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు..? పెళ్ళికి ముందు మహిళలు కొన్నిరకాల టెస్టులు చేయించుకోవాలని, మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా గైనిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని చెబుతున్నారు. 

 ఇది కూడా చదవండి.. మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

మహిళలు 40సంవత్సరాలు దాటాక ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి..?  మెనూ పాజ్ దశ అంటే ఏమిటి..? ఎలాంటివారికి మెనూపాజ్ తొందరగా వస్తుంది..? అనే ప్రశ్నలకు ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

  ఇది కూడా చదవండి.. లివర్ హెల్త్ కు ఎమోషన్స్ కు లింక్ ఏంటి..? 

 ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.