ఎలాంటి సహజ ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన ప్రేగు మొత్తం రోగనిరోధక పనితీరును మెరుగు పరుస్తుందా? ఉబ్బరం తగ్గించడానికి, జీర్ణక్రియను ప్రోత్సహించ డానికి ఉత్తమ ఆహారాలు ఏమిటి? తృణధాన్యాలు మెరుగైన ప్రేగు ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తాయి? హైడ్రేషన్, నీరు తీసుకోవడం గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కొలెస్ట్రాల్‌ను తగ్గించే టాప్ ఫుడ్స్..?
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..
ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?
ఆహారాలలో ప్రోబయోటిక్లు ప్రేగు ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుస్తాయి? జీర్ణక్రియ,ప్రేగు ఆరోగ్యానికి ఏ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి? పులియబెట్టిన ఆహారాలు గట్ మైక్రోబయోమ్‌కు ఎలా మద్దతు ఇస్తాయి? గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రీబయోటిక్ ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆకుకూరలు, కూరగాయలు గట్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి? అనే అంశాలకు సంబంధించి జనరల్ ఫిజీషియన్ డా. విజయ్ మోహన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెసుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
