వర్షాకాలంలో ఆస్తమా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో ఆస్తమా ఉన్నవారు తడిస్తే ఏమౌతుంది..? రెయిన్ సీజన్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? ఊపిరి తిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయంటే..? వృద్ధుల్లో ఆస్తమా వస్తే ఎలాంటి చికిత్స చేస్తారు..? ఉబ్బసం ఎలాంటి వాళ్లకు వస్తుంది..? ఆస్తమా ఎలాంటివారిలో వచ్చే అవకాశాలున్నాయి..? ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?
చిన్నారులకు ఆస్తమా వస్తే చికిత్స ఎలా..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా.వినతి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ప్రొస్టేట్ గ్రంథి వాపు కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
