బరువు తగ్గించడంలో గట్ హెల్త్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?

షేర్ చేయండి:
 బరువు తగ్గించడంలో గట్ హెల్త్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?

సాక్షి లైఫ్ : పేగు ఆరోగ్యం అంటే ఏమిటి ..? ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎందుకు ముఖ్యమైంది..? గట్ హెల్త్ దెబ్బతింటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఇర్రిటేబుల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి పరిస్థితులు గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? లీకీ గట్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? గట్ ఆరోగ్యం యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత గట్ మైక్రోబయోమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేయవచ్చు? గట్ ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేయవచ్చు?వృద్ధాప్యంలో గట్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఏ పాత్ర పోషిస్తాయి? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

 ఇది కూడా చదవండి.. హిమోగ్లోబిన్‌ పెరగాలంటే..? ఈ ఆహారాలు తినండి.. 

 ఇది కూడా చదవండి..  ఇవి స్త్రీ, పురుషులకు ఒక వరం లాంటివి..  

 ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..? 

 

ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఎలా ప్రభావితం చేస్తుంది? పేగు ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులు ఏమిటి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డైటీషన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డిటి. దీప్తి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..వేపాకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..పాకిస్థాన్‌, స్వీడన్‌లలో మంకీ పాక్స్ కొత్త కేసులు..

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.