గట్ హెల్త్ ను కాపాడడంలో ఏమేం అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గట్ హెల్త్ దెబ్బతింటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఇర్రిటేబుల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి పరిస్థితులు గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? లీకీ గట్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏమేం మార్పులు అవసరం..? పేగు ఆరోగ్యం అంటే ఏమిటి ..?

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎందుకు ముఖ్యమైంది..? గట్ మైక్రోబయోటా ప్రాథమిక విధులు ఏమిటి..?ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు పనికొచ్చే ఆహారపు అలవాట్లు ఏవి..? ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

 

ఒత్తిడి ,మానసిక ఆరోగ్యం గట్ హెల్త్ ను ప్రభావితం చేయగలవా..? ఆల్కహాల్ వినియోగం గట్ మైక్రోబయోమ్‌ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డైటీషన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డిటి. దీప్తి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..గర్భిణీ స్త్రీ ఆరోగ్యం బిడ్డపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..knee arthritis : మోకాలి ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..హార్ట్ కేర్ : గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.