జీవక్రియను మెరుగుపరచడానికి ఏ ఆహారాలు ఉత్తమమైనవి..?
సాక్షి లైఫ్ : సమతుల్య ఆహారం కోసం ఏ ఆహారాలు ఎలా సహాయ పడతాయి..? పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు దీర్ఘకాలిక వ్యాధులను ఎలా నివారిస్తాయి? ఆరోగ్యకరమైన ఆహారం కోసం ప్రోటీన్ ఉత్తమ మొక్కల ఆధారిత వనరులు ఏమిటి..? సూపర్‌ఫుడ్‌లు మెదడు పనితీరును, మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి? ఎలాంటి ఆహారాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయా? ఎలాంటి ఆహారాలలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి?
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఏ ఆహారాలు ఎలా సహాయ పడతాయి? మధుమేహం లేదా గుండె జబ్బులు ఉన్నవారికి ఎలాంటి ఆహారాలు ఉపయోగపడుతాయి? రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఏ ఆహారాలు సహాయపడతాయి?ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు నిర్విషీకరణలో సహాయ పడతాయి?
బరువు తగ్గించే ఆహారంలో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలి? పోషకాలను కోల్పోకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను వండడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డా. సుచిత సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
