అత్యంత హానికరమైన జంక్ ఫుడ్ ఏది..?

షేర్ చేయండి:
అత్యంత హానికరమైన జంక్ ఫుడ్ ఏది..?

సాక్షి లైఫ్ : అధిక బరువు సమస్య జంక్ ఫుడ్ తీసుకోవడం వల్లే వస్తుందా..? సుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న జంక్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? జంక్ ఫుడ్ వల్ల ఈ రోగాలు వస్తాయి..? జంక్ ఫుడ్ వినియోగం వల్ల పోషకాహార సమస్యలు తలెత్తుతాయా..? జంక్ ఫుడ్ లో ఉండే సంతృప్తి కొవ్వులు గుండెకు హాని కలిగిస్తాయా..? ఫ్యాటీ లివర్ వ్యాధి ఎలాంటి అలవాట్ల కారణంగా వస్తుంది..? ప్రిజర్వేటివ్స్ ఉన్న హానికర పదార్థాలు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? 

 

ఇది కూడా చదవండి..బాడీని పర్ఫెక్ట్ గా డిటాక్స్ చేసే 5 డ్రింక్స్..

ఇది కూడా చదవండి..పిల్లలు, పెద్దలలో ఆస్తమా లక్షణాలు ఎలా విభిన్నంగా ఉంటాయా..?

 

ఇది కూడా చదవండి..కివి కొవ్వును తగ్గిస్తుందా..?

ఇది కూడా చదవండి..మృదువైన, ఎర్రని పెదాల కోసం ఇంటి చిట్కాలు..

 

జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల లివర్ సమస్యలు ఎందుకు వస్తాయి..? జంక్ ఫుడ్ అధిక వినియోగం వల్ల మధుమేహం..? జంక్ ఫుడ్ పై అవగాహన పెంపొందించడానికి ఏమేం చేయాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వాసిరెడ్డి అమర్ నాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..? 

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.