కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?
సాక్షి లైఫ్ : శారీరక శ్రమ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది? కొలెస్ట్రాల్ నిర్వహణలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఏ పాత్ర పోషిస్తాయి?ఫైబర్ కొలెస్ట్రాల్ నియంత్రణకు ఎలా దోహదపడుతుంది..? అందుకోసం ఏ ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి..? ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎలాంటి హెర్బల్ సప్లిమెంట్‌లు ప్రభావ వంతంగా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
మెరుగైన కొలెస్ట్రాల్ నిర్వహణ కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం..? ఒత్తిడి కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..? ఒత్తిడిని నిర్వహించడానికి ఎలాంటి సహజ పద్ధతులు సహాయపడతాయి? కొలెస్ట్రాల్ స్థాయిల కోసం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? గ్రీన్ టీ కొలెస్ట్రాల్ నియంత్రణకు ఎలా దోహదపడుతుంది? కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే నిర్దిష్ట వంట పద్ధతులు ఏమైనా ఉన్నాయా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. సుచిత సాక్షి లైఫ్ కు మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి.
ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?
ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
