ఎలాంటి టెస్టుల ద్వారా బ్లడ్ క్యాన్సర్‌ ను గురించవచ్చు..? 

షేర్ చేయండి:
ఎలాంటి టెస్టుల ద్వారా బ్లడ్ క్యాన్సర్‌ ను గురించవచ్చు..? 

సాక్షి లైఫ్ : క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా బ్లడ్ క్యాన్సర్‌ని గుర్తించవచ్చు. కంప్లీట్ బ్లడ్ కౌంట్(సిబిసి) లో ఏమైనా తేడా ఉంటే క్యాన్సర్ సమస్యకు సంకేతం కావచ్చు.బోన్ మ్యారో ఆస్పిరేషన్, బయాప్సీలో, బోన్ మ్యారో చిన్న నమూనాను పరీక్ష కోసం తీసుకుంటారు. ఈ పరీక్షలో బ్లడ్ క్యాన్సర్‌ ఉందా..? లేదా..? అనేది తెలిసిపోతుంది.

 ఈ వ్యాధిని సిటీ స్కాన్, ఎం ఆర్ఐ లేదా పెట్ స్కాన్ ద్వారా కూడా గుర్తించవచ్చు. కొన్ని అవయవాలు పనిచేయకపోవడం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణమే. బయాప్సీ ద్వారా క్యాన్సర్ కణాలను కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి చేయవచ్చు.

 

ఇది కూడా చదవండి..హెమటోలాజికల్ క్యాన్సర్ అంటే ఏమిటి..? లక్షణాలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..సహజ ప్రసవం కోసం ప్రసవానికి ముందు ఏ మార్గదర్శకాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..కలుషిత ఆహారం వల్ల కాలేయం దెబ్బతింటుందా..?

 

 చికిత్స ఎలా..? 

బ్లడ్ క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే, అంతతొందరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభించినట్లయితే, ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతి ఉన్నాయి. అయినప్పటికీ,  బ్లడ్ క్యాన్సర్ విషయంలో ఆయా రకం, దశను బట్టి చికిత్స చేస్తారు. 

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.