గులియన్ బారీ సిండ్రోమ్ ఎవరికి ఎక్కువగా వస్తుంది..?

షేర్ చేయండి:
గులియన్ బారీ సిండ్రోమ్ ఎవరికి ఎక్కువగా వస్తుంది..?

సాక్షి లైఫ్ : గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) ప్రతి లక్షమంది జనాభాలో ఒకరి నుంచి ఇద్దరు వ్యక్తులను ప్రభావితం చేస్తుందని పలురకాల అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. మహిళల కంటే పురుషులకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో లాటిన్ అమెరికాలో దోమ కాటు ద్వారా మానవులకు వ్యాపించిన జికా వైరస్‌తో కూడా ఈ వ్యాధి ముడిపడి ఉందని తేలింది.

 

ఇది కూడా చదవండి..గులియన్ బారీ సిండ్రోమ్ ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) అంటే ఏమిటి..? ఎందుకు వస్తుంది..? 

ఇది కూడా చదవండి..హోమియోపతి ఔషధాలతో ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా..?

ప్రస్తుతానికి పూణే పరిసర ప్రాంతాల్లోనే ఈ కేసులు కనిపిస్తున్నందున, వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అక్కడ కాస్త ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరుదైన సందర్భాల్లో గులియన్ బారీ సిండ్రోమ్ వెక్టర్-బోర్న్ (టిక్స్, దోమలు మొదలైనవి) వ్యాధుల వల్ల వస్తుంది. ప్రస్తుతం గులియన్ బారీ సిండ్రోమ్ కి కారణమయ్యే ఇన్ఫెక్షన్ల కేసులు మాత్రమే వస్తున్నాయి. 

 

ఇది కూడా చదవండి..జీవనశైలి వ్యాధులకు ప్రధాన కారణాలు..

ఇది కూడా చదవండి..పూణేలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయి..? కారణాలేంటి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.