Diabetes : మధుమేహం ఉన్నవారిలో చెవి ఇన్‌ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా వస్తాయి..?
సాక్షి లైఫ్ : డయాబెటిస్ వల్ల చెవిలో నొప్పి లేదా మంట ఎందుకు కలుగుతుంది? చెవిలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం మధుమేహ రోగులకు ఎక్కువగా ఉంటుందా? గొంతు ఇన్‌ఫెక్షన్లు డయాబెటిస్ ఉన్నవారిలో ఎలా ప్రభావం చూపిస్తాయి? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే చెవి, గొంతు సమస్యలు పెరుగుతాయా? చెవి నుండి నీరు లేదా పుస్ వస్తే మధుమేహ రోగులు ఏమి చేయాలి?
గొంతు నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? మధుమేహ రోగులు చెవి శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెవి వినికిడి తగ్గడం డయాబెటిస్‌తో సంబంధం ఉందా? గొంతు ఎండిపోవడం, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు అవసరం? రక్తంలో చక్కెర నియంత్రణలో లేకపోతే చెవి సమస్యలు తీవ్రమవుతాయా?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
చెవి, గొంతు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు ఏమిటి? మధుమేహ రోగులు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ ఈ. ఎన్టీ స్పెషలిస్ట్ డా. శృతి రెడ్డి సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
