Natural Supplements : సహజంగా లభించే విటమిన్లే శ్రేయస్కరం.. !

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : విటమిన్ సప్లిమెంట్లకు బదులు, పండ్లు, కూరగాయల ద్వారా విటమిన్లను పొందడం ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వనరువిటమిన్ సి (Vitamin C)చక్కెర (Sugar)కేలరీలు (Calories)పోషక విలువనారింజ (Orange)63 mg9 గ్రాములు50 kcalఫైబర్, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లువిటమిన్ సి టాబ్లెట్ (1,000 mg)1,000 mg0 గ్రాములు జీరో క్యాలరీస్ కేవలం విటమిన్ సి మాత్రమే. 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

విటమిన్ సప్లిమెంట్లు ఆహారంలా పనిచేయవు. ఇవి పోషకాలను త్వరగా రక్తంలోకి విడుదల చేస్తాయి. అందువల్ల, నారింజ వంటి సహజ వనరుల నుంచి విటమిన్లు నెమ్మదిగా విడుదలయ్యి, శరీరం వాటిని సులభంగా శోషించుకుంటుంది. 

 గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించాలి..!

భారతదేశంలో విటమిన్ సప్లిమెంట్ల విక్రయం, నియంత్రణ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా అడ్డగోలుగా ఈ మాత్రలను అమ్మడం ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి విటమిన్ మాత్రలు వేసుకోకూడదు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.