అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
సాక్షి లైఫ్ : అనస్తీషియా అనేది శరీరంపై ఎలా పని చేస్తుందో తెలుసా..? అనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయవచ్చా..? ఆపరేషన్ కు ముందు అనస్తీషియా ఎందుకు చేస్తారు..? అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ అనస్తీషియాలజిస్టు డా. ఎం. సుబ్రహ్మణ్యం సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
