సాక్షి లైఫ్: కాలిఫోర్నియా ఆల్మండ్ బోర్డ్ ఆధ్వర్యంలో "రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి సహజ విధానం" అనే శీర్షికతో ఓ ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో న్యూట్రిషన్ నిపుణురాలు షీలా కృష్ణస్వామి, ప్రముఖ భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత, వ్యవస్థాపకురాలు పాల్గొని, సమతుల్య ఆహారం,బాదం వంటి సహజ ఆహారాల ప్రాముఖ్యతను వివరించారు. ఆర్‌జె సౌజన్య ఈ సదస్సుకు సంధానకర్తగా వ్యవహరించారు.