అలోవెరా జెల్.. రాస్తే మొటిమలు తగ్గుతాయా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ న్యూస్ : అలోవెరా జెల్‌లో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, ఇది యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కూడా కలిగి ఉంటుంది. ఇది చర్మపు మచ్చలను నిర్మూలించడానికి ,వయస్సు రీత్యా వచ్చే ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.

-అలోవెరా జెల్‌లో యాంటీ బాక్టీరియల్స్ ,యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

 -ఇలా చేయడంవల్ల మొటిమలుతగ్గి, చర్మం మృదువుగా మారుతుంది.

 -అలోవెరా జెల్‌ని ముక్కుపై సున్నితంగా మసాజ్ చేయండి.
 
-ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కొన్నాళ్లకు మచ్చలుపోతాయి.
 
-అలోవెరా జెల్ ముఖంపై మొటిమలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.