సాక్షి లైఫ్ : ఇయర్‌ఫోన్స్ వాడకం వల్ల టిన్నిటస్ సమస్య ఎలా వస్తుంది..? రోజుకు ఎన్ని గంటలు ఇయర్‌ఫోన్స్ వాడటం సురక్షితం? పిల్లలు, యువతలో ఇయర్‌ఫోన్స్ వినియోగం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి? ఇయర్‌ఫోన్స్‌తో ఎక్కువ సేపు సంగీతం వినడం వల్ల వినికిడి శక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇయర్‌ఫోన్స్‌ను ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందా?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
అధిక శబ్దంతో సంగీతం వినడం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? నిద్రకు ముందు ఇయర్‌ఫోన్స్‌తో పాటలు వినడం నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుందా? దీర్ఘకాలికంగా ఇయర్‌ఫోన్స్ వినియోగం వల్ల శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంది? వినికిడి శక్తిని కాపాడు కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ ఈఎన్ టీ స్పెషలిస్ట్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com