High Triglyceride Levels : ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
సాక్షి లైఫ్ : నాన్-హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) స్థాయిని ఎలా పెంచుకోవాలి? చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గించడానికి ఏ ఆహారం తీసుకోవాలి? వ్యాయామం లిపిడ్ ప్రొఫైల్ ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుంది? ధూమపానం కొలెస్ట్రాల్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒత్తిడిగుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తుంది? లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్‌ను ఎలా అర్థం చేసుకోవాలి?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
మందులు లేకుండా కొలెస్ట్రాల్ నియంత్రించగలమా? ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కు ముందు ఉపవాసం అవసరమా? లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే ఏమిటి? గుండెపోటు ప్రమాదాన్ని ఈ పరీక్ష ఎలా సూచిస్తుంది? లిపిడ్ ప్రొఫైల్ ఫలితాలు సాధారణంగా ఎంత ఉండాలి? కొలెస్ట్రాల్ నియంత్రణకు ఏ జీవనశైలి మార్పులు అవసరం? కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యసమస్యలు వస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.కరుణాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
