మెటబాలిక్ సిండ్రోమ్ కు కారణాలు..?  

సాక్షి లైఫ్ : ప్రాథమిక దశలోనే సిండ్రోమ్ కు చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందా..? కొంతమంది ఎక్కువగా తిన్నప్పటికీ ఎందుకు సన్నగా ఉంటారు..? బరువు పెరగడం అనేది కేవలం తినే ఆహారం మీదనే  ఆధారపడి ఉంటుందా..? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? దీనిని ఎలా గుర్తిస్తారు..? చికిత్స ఎలా..?  మెటబాలిక్ సిండ్రోమ్ లేదా సిండ్రోమ్ ని ఎలా అధిగ మించాలి..?  

ఇది కూడా చదవండి.. రక్తదానం చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..?

సిండ్రోమ్ అనేది అకస్మాత్తుగా సంభవిస్తుందా..? ప్రాథమిక దశలో సిండ్రోమ్ ని ఎలా గుర్తించవచ్చు..? సిండ్రోమ్ కు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్స చేస్తారు..? అనే అంశాల గురించి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ నందమూరి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.    

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 ఇది కూడా చదవండి.. కామెర్లు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినొచ్చా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : tensions stress diabetes sugar-problem type2diabetes lifestyle physical-health digestion digestive-enzymes digestive-problems metabolic-syndrome metabolic-syndrome-symptoms symptoms-of-metabolic-syndrome metabolic-syndrome-causes

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com