పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారు తప్పక మానేయాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి? 

సాక్షి లైఫ్ : గట్ హెల్త్ మెరుగుపడడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? మంచి గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ లలో ఏది ఉత్తమం? గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఆకు కూరలు పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో ఎలా సహాయపడతాయి? గట్ లోని మంచి బ్యాక్టీరియా (గుడ్ బ్యాక్టీరియా) పెరగడానికి ఇంకా ఏ ఆహారాలు సహాయపడతాయి?

ఇది కూడా చదవండి.. కంటి సంబంధిత ఏయే సమస్యలకు లీచ్ థెరపీని సిఫార్సు చేస్తారు..?

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

కేవలం ఆహారంతోనే కాకుండా, వ్యాయామం బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో ఎలా పని చేస్తుంది? గట్ హెల్త్ బాగా లేనప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు ఏమిటి?ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర పదార్థాలు బెల్లీ ఫ్యాట్‌ను ఎలా పెంచుతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వినీల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

 

 

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : belly-fat reduce-belly-fat how-to-reduce-belly-fat lose-belly-fat how-to-get-rid-of-belly-fat burn-belly-fat foods-that-burn-belly-fat belly-fat-loss fruit-burn-belly-fat burn-fat-belly belly-fat-burner fruits-burn-fat-belly fruits-that-burn-belly-fat
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com