Asthma : వాతావరణ మార్పులు ఆస్తమాపై ఎలా ప్రభావం చూపుతాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆస్తమా నివారణకు జీవనశైలిలో ఏ మార్పులు అవసరం..? ఆస్తమా పాథోఫిజియాలజీ అంటే ఏమిటి..? ఆస్తమాలో ఊపిరితిత్తుల్లో ఏ మార్పులు జరుగుతాయి..? ఆస్తమా దాడి (Asthma Attack) సమయంలో ఏమి జరుగుతుంది..? ఆస్తమా కారణాలు ఏమిటి..? ఆస్తమా అంటే ఏమిటి..? ఆస్తమా వల్ల శ్వాసక్రియ ఎలా ప్రభావితమ వుతుంది..? ఆస్తమా ప్రధాన లక్షణాలు ఏమిటి..?  ఆస్తమా వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఎందుకు ఇబ్బంది కలుగు తుంది..? ధూళి, పొగ, అలర్జీలు ఆస్తమాను ఎలా పెంచుతాయి..?


ఆస్తమా పిల్లల్లో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది..? ఆస్తమా పూర్తిగా నయం అవుతుందా..? ఆస్తమా చికిత్సలో ఇన్హేలర్ పాత్ర ఏమిటి..? ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? వాకింగ్ చేస్తూ ఛాతిలో బిగుతు అనిపిస్తే ఏమి చేయాలి..? ఆస్తమా రోగులు ఎంతసేపు వాకింగ్ చేయాలి..? వాకింగ్ సమయంలో వీజింగ్ శబ్దం రావడం ప్రమాద సంకేతమా..? ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం ఆస్తమాపై ప్రభావం చూపుతుందా..? వాకింగ్ సమయంలో నీరు తాగకపోతే ఏమవుతుంది..? మాస్క్ ధరించి వాకింగ్ చేయడం మంచిదేనా..?

పూలు, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నడవడం ప్రమాదకరమా..?వాకింగ్‌కు ముందు వార్మప్ చేయడం ఎందుకు అవసరం..? ఆస్తమా ఉన్నవాళ్లు ట్రెడ్‌మిల్ వాడవచ్చా..? వర్షాకాలంలో వాకింగ్ చేస్తే ఆస్తమా పెరుగుతుందా..? వాకింగ్ తర్వాత దగ్గు రావడం ఆస్తమా లక్షణమా..? రాత్రివేళల్లో వాకింగ్ చేయడం సురక్షితమా..? ఆస్తమా ఉన్నవాళ్లు వాకింగ్ ఆపాల్సిన హెచ్చరిక లక్షణాలు ఏమిటి..? రాత్రివేళల్లో ఆస్తమా సమస్య ఎందుకు ఎక్కువవుతుంది..? ఆస్తమా, బ్రాంకైటిస్ మధ్య తేడా ఏమిటి..?వ్యాయామం ఆస్తమా రోగులకు మంచిదేనా..?

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

ఆస్తమా ఉన్నవాళ్లు వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వాకింగ్ సమయంలో ఊపిరి ఆడకపోవడం ఎందుకు జరుగుతుంది..? చల్లని గాలిలో వాకింగ్ చేయడం ఆస్తమా రోగులకు ప్రమాదకరమా..? ఉదయం వేళ వాకింగ్ ఆస్తమా ఉన్నవారికి మంచిదేనా..? కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో వాకింగ్ చేస్తే ఏమవుతుంది..? వేగంగా నడవడం ఆస్తమా దాడికి కారణమ వుతుందా..? వాకింగ్ ముందు ఇన్హేలర్ వాడాలా..? మీకు ఆస్తమా ఉందా..? వాకింగ్ చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.సుధీర్ ప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.