సాక్షి లైఫ్ : డిమెన్షియా ,అల్జీమర్స్ ప్రమాదం: విటమిన్-డి లోపం వల్ల మెదడులో 'అమిలాయిడ్ (అబెటా లేదా బీటా-అమిలాయిడ్)' అనే పెప్టైడ్స్ పేరుకుపోతాయి. ఇవి జ్ఞాపకశక్తిని దెబ్బతీసి, అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తాయి. డిప్రెషన్, మూడ్ స్వింగ్స్: విటమిన్-డి సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రిస్తుంది. దీని లోపం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటివి పెరుగుతాయి.