ఎడమ చేయి లేదా కుడి చేయి గుంజినట్లు అనిపించినా గుండెనొప్పేనా..? 

సాక్షి లైఫ్: హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..? గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..? కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..?
గుండెలో మంట- గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..? ఎడమ చేయి లేదా కుడి చేయి గుంజినట్లు అనిపించినా గుండెనొప్పేనా..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ముఖర్జీ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : heart-health heart-problems diagnose

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com