అపోహ : హోమియోపతి చికిత్సలో వ్యాధి ముందు పెరుగుతుంది.. 

సాక్షి లైఫ్ : హోమియోపతి గురించి సరైన అవగాహనతో, ఈ వైద్య విధానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అనవసరమైన అపోహలను విశ్వసించకుండా, హోమియోపతి వాస్తవ ప్రయోజనాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

ఇది కూడా చదవండి..వరల్డ్ హోమియోపతి డే -2025 : అపోహ : హోమియోపతి మందులు ఆలస్యంగా పనిచేస్తాయా..?

ఇది కూడా చదవండి..ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ ను తగ్గించే 5 సమ్మర్ డ్రింక్స్‌..

ఇది కూడా చదవండి..High cholesterol : అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించే 5 కూరగాయలు.. 

 

 అపోహ : ఇతర వైద్యంతో కలిపి వాడలేం.. 

హోమియోపతిని ఎలోపతి వంటి ఇతర వైద్య పద్ధతులతో కలిపి వాడకూడదని కొందరు అనుకుంటారు. అయితే, దాదాపు 60శాతం మంది రోగులు ఇప్పటికే అల్లోపతి మందులు వాడుతూనే హోమియోపతి చికిత్స తీసుకుంటున్నారని, రెండింటి మధ్య సమయ వ్యవధి పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 అపోహ : హోమియోపతి చికిత్సలో వ్యాధి ముందు పెరుగుతుంది.. 
 
చికిత్స ప్రారంభంలో వ్యాధి తీవ్రత పెరుగుతుందని కొందరు భయపడతారు. కానీ, సరైన మందు ఎంపిక చేస్తే అలాంటి పరిస్థితి ఉండదని, కొన్ని సందర్భాల్లో గతంలోని లక్షణాలు తిరిగి కనిపించి సహజంగా తగ్గిపోతాయని నిపుణులు వివరిస్తున్నారు.

 వరల్డ్ హోమియోపతి డే ప్రాముఖ్యత.. 

ఈ రోజు హోమియోపతి ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, దీన్ని ప్రధాన స్రవంతి వైద్యంలో భాగం చేయాలనే లక్ష్యంతో జరుపుతున్నారు. ప్రతి ఏటా ఒక్కో థీమ్ తో వరల్డ్ హోమియోపతి డేని సెలెబ్రేట్ చేస్తున్నారు. అయితే, గత ఏడాది "ఒక ఆరోగ్యం, ఒక కుటుంబం" థీమ్‌తో ఈ కార్యక్రమం జరిగింది.

 

ఇది కూడా చదవండి..అసలు నులి పురుగులు చిన్నారుల్లోనే ఎందుకు వస్తాయి..? 

ఇది కూడా చదవండి..ప్రీ-మెనోపాజ్ వంటి సమస్యలు ఎలాంటి వాళ్లలో ఎక్కువగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..శారీరక ఆరోగ్య సమస్యలు డిప్రెషన్‌కు దారితీస్తాయా..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : homeopathy-medicine homeopathy homeopathic-treatment homeopathy-medicines dr.-samuel-hahnemann world-homeopathy-treatment world-homeopathy-medicines homeopathic-remedies alternative-medicine homeopathic-practitioner homeopathic-consultation maida-alternatives healthy-butter-alternatives electro-homeopathy-treatment traditional-homeopathy world-homeopathy-day-2025 homeopathy-myths homeopathy-benefits
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com