Targeted Therapy vs Chemotherapy : టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రావచ్చు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : టార్గెటెడ్ థెరపీ అంటే ఏమిటి? కీమోథెరపీ అంటే ఏమిటి? ఈ రెండు చికిత్సల మధ్య ప్రధాన తేడాలేమిటి? టార్గెటెడ్ థెరపీ క్యాన్సర్ కణాలను ఎలా గుర్తించి లక్ష్యంగా చేసుకుంటుంది? కీమోథెరపీ క్యాన్సర్ కణాల పెరుగుదలను ఎలా అడ్డుకుంటుంది? టార్గెటెడ్ థెరపీ అందరికీ సరిపోతుందా? ఈ చికిత్సకు ముందు బయోమార్కర్ లేదా జన్యు పరీక్షలు ఎందుకు అవసరం? క్యాన్సర్ రకం, దశ, జన్యు మార్పులను బట్టి చికిత్సను ఎలా నిర్ణయిస్తారు?

టార్గెటెడ్ థెరపీకి కీమోథెరపీ కంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? కీమోథెరపీ వల్ల జుట్టు రాలడం, వికారం, వాంతులు, అలసట ఎందుకు వస్తాయి? టార్గెటెడ్ థెరపీ వల్ల చర్మ సమస్యలు, అధిక రక్తపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఈ రెండు చికిత్సలను కలిపి ఇవ్వవచ్చా? చికిత్స సమయంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందా? ఇన్ఫెక్షన్ల నుంచి ఎలా జాగ్రత్తపడాలి?

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

టార్గెటెడ్ థెరపీ లేదా కీమోథెరపీ ఎంతకాలం కొనసాగుతుంది? చికిత్స ఫలితాలను రక్త పరీక్షలు, స్కాన్‌ల ద్వారా ఎలా అంచనా వేస్తారు? చికిత్సకు క్యాన్సర్ స్పందించకపోతే తదుపరి ఎంపికలు ఏమిటి? టార్గెటెడ్ థెరపీ ఖర్చు ఎంత? ఆరోగ్య బీమా లేదా ప్రభుత్వ పథకాలు ఈ చికిత్సలను కవర్ చేస్తాయా? చికిత్స సమయంలో ఆహారం, వ్యాయామం, రోజువారీ జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరైన చికిత్సను ఎంచుకునే ముందు వైద్యుడిని ఏ ప్రశ్నలు అడగాలి? అనే అంశాలను గురించి ప్రముఖ డాక్టర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.