బీఎంటీ అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : ఎముక మజ్జ మార్పిడిలో రికవరీ ,సైడ్ ఎఫెక్ట్స్..? ఎముక మజ్జ మార్పిడి సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి?బీఎంటీ తర్వాత రికవరీకి ఎంత సమయం పడుతుంది? గ్రహీతలు ఏ దీర్ఘకాలిక ప్రభావాల గురించి తెలుసుకోవాలి..? మార్పిడి తర్వాత ఎలాంటి తదుపరి సంరక్షణ అవసరం? పిల్లలకు,పెద్దలకు బీఎంటీ విషయంలో ఎలాంటి తేడాలుంటాయి..? దాతలు -గ్రహీతలకు ఏ రకమైన జాగ్రత్తలు అవసరం?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

ఎముక మజ్జ మార్పిడి విషయంలో దాత, గ్రహీత ఇద్దరికీ కలిగే నష్టాలు ఏమిటి? ఎముక మజ్జ మార్పిడి ఎందుకు అవసరం? వివిధ రకాల ఎముక మజ్జ మార్పిడి ఏమిటి? అసలు ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియలో ఏమి జరుగుతుంది?ఎముక మజ్జ దానం ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి?

దాత నుంచి ఎముక మజ్జను ఎలా సేకరిస్తారు? బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ బోన్ మ్యారోవ్ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డా. బైరెడ్డి పూజిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

 

ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్‌.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : bone-health weak-bones strong-bones healthy-bones bone-and-joint-health nutritious-diet-for-bone-and-joint-health center-for-bone-and-joint-health healthy-weight-for-bone-and-joint-health bone-and-joint-supplement national-bone-and-joint-health strong-bones-and-joints bone-marrow-transplantation bone-marrow-transplant-success-rate bone-marrow success-rate-of-bone-marrow-transplant-in-india bone-marrow-transplant-in-india bone-marrow-transplant-cost bone-marrow-transplant-cancer bone-marrow-transplant-surgery life-after-bone-marrow-transplant
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com