చైనా వెల్లుల్లి ఆరోగ్యానికి ఎందుకు హానికరం..?  

సాక్షి లైఫ్ : చైనీస్ వెల్లుల్లి (నిషేధించిన చైనీస్ వెల్లుల్లి) భారతీయ మార్కెట్లో విచక్షణారహితంగా అమ్ముడవుతోంది. దీనిని 2014 నుంచి భారతదేశంలో నిషేధించారు. వాస్తవానికి ఆరోగ్యానికి హాని కలిగించే ఈ వెల్లుల్లిని పండించడానికి ఎక్కువగా రసాయనాలు, పురుగుమందులు ఉపయోగిస్తారు. వీటిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 వెల్లుల్లి భారతీయ వంటకాలలో ఉపయోగించే ఒక మసాలా దినుసు.  దీనిని సాధారణంగా మసాలాగా ఉపయోగిస్తారు. దాని ప్రత్యేక వాసన, రుచిని పెంచుతుంది. ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా, వెల్లుల్లి మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఇటీవల కాలంలో చైనీస్ వెల్లుల్లి రూపంలో ప్రమాదకరమైన విషం మార్కెట్ లో హల్ చల్ చేస్తోంది. 

 

 ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత ఆహారాలు..

 ఇది కూడా చదవండి..విద్యాబాలన్ బరువు తగ్గించిన డైట్ ప్లాన్ సీక్రెట్స్

 ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?

 ఇది కూడా చదవండి..పిల్లలకు ఇచ్చే రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి..?

 

 

 వాస్తవానికి, చాలా సంవత్సరాలుగా నిషేధం ఉన్నప్పటికీ చైనీస్ వెల్లుల్లి భారత మార్కెట్లో పుష్కలంగా లభిస్తుంది. అయితే చెనీస్ వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారి వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకోసమే భారతదేశంలో చైనీస్ వెల్లుల్లిని నిషేధించారు. అయినప్పటికీ పలు చోట్ల అక్రమంగా విక్రయిస్తున్నారు. 

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : chinese-garlic-in-india chinese-garlic why-chinese-garlic-is-banned-in-india? garlic-in-chinese indian-and-chinese-garlic chinese-garlic-news chinese-garlic-banned-in-india chinese-garlic-latest-news chinese-garlic-updates banned-chinese-garlic chinese-garlic-in-india-cause-health-hazards chinese-garlic-in-high-court chinese-garlic-in-allahabad-high-court chinese-garlic-supplier
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com