videos
Music Therapy : మ్యూజిక్ థెరపీ నిజంగా స్ట్రెస్ తగ్గిస్తుందా..?
సాక్షి లైఫ్ : డీప్ బ్రితింగ్(deep breathing) ఎలా చేయాలి? రోజుకు ఎంతసేపు స్క్రీన్ టైమ్ ఉండాలి? నిద్రలేమి వల్ల దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు ఏమిటి? స్ట్రెస్ తగ్గించడానికి హాబీలు ఎంతవరకు సహాయపడతాయి?ఉదయం అలవాట్లు (morning routine) మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయి? ఎక్కువగా ఆలోచించడం (overthinking) ఆపడానికి ఏ టెక్నిక్స్ ఉపయోగపడతాయి? ఆందోళన సమయంలో శరీరాన్ని రిలాక్స్ చేయడానికి ఏమి చేయాలి? నిద్రకు సరైన టైమ్ ఏమిటి?మైండ్ ఫుల్‌నెస్ (mindfulness) అంటే ఏమిటి? అది ఎలా ఉపయోగపడుతుంది? నిద్రలేమి (Insomnia) ఉన్నప్పుడు వెంటనే నిద్ర పట్టడానికి ఏమి చేయాలి? ఆందోళన (Anxiety) వచ్చినప్పుడు వెంటనే ఎలా తగ్గించుకోవాలి? ఐదు నిమిషాల్లో మనసును ప్రశాంతంగా చేసుకోవడం ఎలా? శ్వాస వ్యాయామాలు స్ట్రెస్ తగ్గించడంలో ఎలా సహాయపడతాయి? రాత్రి నిద్రకు ముందు చేయాల్సిన అలవాట్లు ఏమిటి? ఎక్కువగా ఆలోచించడం (Overthinking) ఎలా తగ్గించాలి? ఫోన్, స్క్రీన్ వాడకం నిద్రపై ఎలా ప్రభావం చూపుతుంది? స్ట్రెస్ తగ్గించడానికి తక్షణం చేయగల సులభమైన పద్ధతులు ఏమిటి?ధ్యానం (Meditation) వెంటనే రిలాక్స్ కావడానికి సహాయ పడుతుందా? ఆందోళన సమయంలో మనసును మళ్లించడం ఎలా? స్ట్రెస్ ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి? నిద్రలేమి సమస్యకు సహజ పరిష్కారాలు ఏమిటి? శరీరం, మనసు రిలాక్స్ కావడానికి బెస్ట్ టెక్నిక్స్ ఏవి? మ్యూజిక్ లేదా సౌండ్స్ స్ట్రెస్ తగ్గించడంలో ఉపయోగపడతాయా? రోజువారీ జీవితంలో స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ఒక్కసారిగా ఆందోళన (panic feeling) వచ్చినప్పుడు వెంటనే ఏమి చేయాలి?రాత్రి పడుకున్న తర్వాత కూడా ఆలోచనలు ఆగకపోతే ఎలా నియంత్రించాలి? స్ట్రెస్ వల్ల శరీరంపై వచ్చే లక్షణాలు ఏమిటి? నిద్రపోవడానికి ముందు ఏవి చేయకూడదు?కాఫీ లేదా టీ ఎక్కువగా తాగితే నిద్రపై ప్రభావం ఉంటుందా? యోగా ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చా? ఏ ఆసనాలు మంచివి? రోజు ఎంతసేపు ధ్యానం చేస్తే మంచి ఫలితం వస్తుంది? పనిలో ఒత్తిడి (work stress) ను ఎలా మేనేజ్ చేయాలి? ఆందోళన వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం సాధారణమేనా?రాత్రి నిద్ర మధ్యలో మేల్కొన్నప్పుడు మళ్లీ నిద్రపోవడానికి ఏమి చేయాలి? మొబైల్ ఫోన్ వాడకం నిద్రలేమికి ఎలా కారణమవుతుంది? స్ట్రెస్ తగ్గించడానికి ఏ పండ్లు, ఆహారం మంచివి? ప్రకృతి (nature) దగ్గర గడపడం మానసిక ప్రశాంతతకు ఎలా సహాయపడుతుంది? రోజువారీ వ్యాయామం నిద్రను ఎలా మెరుగుపరుస్తుంది? ఆందోళన ఎక్కువైతే డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా.విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
