Thyroid gland: థైరాయిడ్ గ్రంథి శరీరంలో ఏ పాత్ర పోషిస్తుంది..?

సాక్షి లైఫ్ : థైరాయిడ్ మందులు తీసుకునేటప్పుడు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? థైరాయిడ్ ఆరోగ్యం కోసం జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? హైపోథైరాయిడిజం ఉన్నవారు ఏ ఆహార నియమాలు పాటించాలి? థైరాయిడ్ గ్రంథి శరీరంలో ఏ పాత్ర పోషిస్తుంది?హైపోథైరాయిడిజం ఉన్నవారు అస్సలు తినకూడని ఆహారాలు ఏవి?కొన్ని ఆహారాలను మితంగా తీసుకోవడం అంటే ఏమిటి? అవి ఏవి?అనే అంశాలను గురించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com