సాక్షి లైఫ్ : ఒక రోజులో ఎన్ని కేలరీలు తీసుకోవాలి? వాటిని ఎలా లెక్కించాలి? వయస్సు, లింగం, జీవనశైలి ఆధారంగా డైట్ ప్లాన్ ఎలా మార్చుకోవాలి? బరువు తగ్గే డైట్లో ఏ ఆహారాలు చేర్చాలి? ఏవి పూర్తిగా నివారించాలి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వినీల సాక్షిలైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com