సాక్షి లైఫ్ : కాఫ్ సిరప్ లలో విషపూరిత రసాయనాలను ఎలా గుర్తిస్తారు..? కాఫ్ సిరప్ లలో ఎలాంటి పదార్థాలు అధిక మోతాదులో ఉంటే ప్రమాదం..? కలుషిత దగ్గు సిరప్‌లు గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలలో అనేక మంది పిల్లల మరణాలకు కారణమయ్యాయి. ఈ సంఘటనలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన అంతర్జాతీయ హెచ్చరికలు ఏమిటి? దగ్గును అణచివేసే డెక్స్‌ట్రోమెథోర్ఫాన్ (DM) కొన్ని యాంటిహిస్టామైన్స్ (ఉదా. డైఫెన్‌హైడ్రామైన్) వంటి సాధారణ ఓవర్-ది-కౌంటర్ (OTC) క్రియాశీలక పదార్థాలు చిన్న పిల్లలకు, ముఖ్యంగా 4 లేదా 6 సంవత్సరాల లోపు వారికి, ఎందుకు సురక్షితం కాదని పరిగణిస్తారు? అనే అంశాలను గురించి జనరల్ ఫిజీషియన్ డా. వెంకట్ నాని కుమార్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com